Khel Ratna Awards 2020 : Rohit Sharma Among 4 Athletes Recommended For Khel Ratna Award || Oneindia

2020-08-18 452

Along with Rohit Sharma, Asian Games gold medalist Vinesh Phogat, table tennis champion Manika Batra and Paralympic gold medalist Mariappan Thangavelu have been recommended for the Khel Ratna Awards.
#RohitSharma
#KhelRatnaAwards2020
#VineshPhogat
#ManikaBatra
#MariappanThangavelu
#NationalSportsDay
#Sports
#Cricket

భారత దేశ క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేసులో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. ఈ అత్యున్నత పురస్కారానికి సెలెక్షన్ కమిటీ హిట్‌మ్యాన్‌తో కలిపి మొత్తం నలుగురు ఆటగాళ్లను సిఫార్సు చేసింది.